Surprise Me!

Ind Vs SL 2021: ఆల్ రౌండర్, బ్యాటింగ్, బౌలింగ్ ఆప్షన్స్ ఇవే, సెలక్టర్లకి బిగ్ టాస్క్|Oneindia Telugu

2021-05-13 174 Dailymotion

Sri Lanka tour India squad: No Virat Kohli, Rohit, Bumrah as India ready to tour Lanka for T20 & ODI Series
#Indvssl
#Indiavssrilanka
#Indvssl2021
#WTCFinal
#ShikharDhawan
#HardikPandya
#PrithviShaw

మరికొన్ని రోజుల్లో భారత అభిమానులకు డబుల్ కిక్‌ లభించనుంది. ఓవైపు విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీలోని టెస్టు టీమ్.. వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌‌ ఫైనల్‌‌ తర్వాత, ఇంగ్లండ్‌తో సిరీస్‌ కోసం ప్రిపరేషన్స్‌ కొనసాగిస్తుండగా.. మరోవైపు ఓ కొత్త కెప్టెన్‌ సారథ్యంలోని ఇండియా బీ టీమ్‌.. శ్రీలంకలో వన్డే, టీ20ల్లో బరిలోకి దిగనుంది. 20 మంది ప్రధాన, నలుగురు స్టాండ్‌బై ప్లేయర్లు ఇంగ్లండ్‌ గడ్డపై ఉండగానే.. లంక సిరీస్‌ కోసం ఓ పాతిక మంది వెయిటింగ్‌లో ఉన్నారు.

Buy Now on CodeCanyon